IND vs NZ | పవర్ ప్లేలో అభిషేక్ ఊచకోత.. 18 బంతుల్లోనే అర్ధ శతకం..!
IND vs NZ : పొట్టి ప్రపంచకప్లో వరుసగా విఫలమైన అభిషేక్ శర్మ(51 నాటౌట్) ఫైనల్లో మాత్రం చెలరేగిపోతున్నాడు. 18 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడీ హిట్టర్.
IND vs NZ : పొట్టి ప్రపంచకప్లో వరుసగా విఫలమైన అభిషేక్ శర్మ(51 నాటౌట్) ఫైనల్లో మాత్రం చెలరేగిపోతున్నాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. 18 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడీ హిట్టర్. జాకబ్ డఫ్ఫీ వేసిన ఆరో ఓవర్లో వరుసగా 4, 6, 4, 2, 4 రాబట్టిన లెఫ్ట్ హ్యాండర్ హాఫ్ సెంచరీతో తన స్టయిల్ ఎల్ సెలబ్రేషన్ చేసున్నాడు. మరో ఎండ్లో సంజూ శాంసన్(33 నాటౌట్) సైతం దంచేయగా పవర్ ప్లేలో భారత్ అజేయంగా 92 పరుగులు కొట్టింది.
Playing with fire and finesse 🔥
1⃣8⃣-ball FIFTY for Abhishek Sharma in the #Final 🫡#TeamIndia flying at 92/0 after 6 overs.
Updates ▶️ https://t.co/5LXBod8bl1#T20WorldCup | #MenInBlue | #INDvNZ | @OfficialAbhi04 pic.twitter.com/NnkrenmxoS
— BCCI (@BCCI) March 8, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

