కరెంట్ షాక్‌తో రైతు మృతి
విద్యుత్తు స్తంభం మెయిన్ తీగ తెగిపోయి ఓ రైతు కాలికి తగలడంతో షాక్ కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండ లం వేములకుర్తిలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది.
- జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో ప్రమాదం
ఇబ్రహీంపట్నం, నవంబర్ 26 : విద్యుత్తు స్తంభం మెయిన్ తీగ తెగిపోయి ఓ రైతు కాలికి తగలడంతో షాక్ కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండ లం వేములకుర్తిలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది. ఎస్సై నవీన్‌కుమార్ కథనం ప్రకారం.. రైతు బల్గం ఆశన్న(70) బుధవారం మధ్యాహ్నం తన పొలానికి వెళ్లి రాత్రి అయినా తిరిగి ఇంటికి రాలేదు. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యు లు, బంధువులు వెతికారు.
గురువారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా విగతజీవిగా పడిగా ఉన్నాడు. విద్యుత్తు స్తం భం మెయిన్ తీగ తెగిపోయి కిందపడటంతో అది కాలికి తగలడం వల్ల ఆశన్న మృతి చెందినట్టు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

