హితేశ్‌కు టైటిల్
యూటీటీ పారా నేషనల్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ ప్యాడ్లర్ హితేశ్ డోల్వానీ సత్తా చాటాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: యూటీటీ పారా నేషనల్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ ప్యాడ్లర్ హితేశ్ డోల్వానీ సత్తా చాటాడు. వడోదరలో జరిగిన ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ క్లాస్ 10 విభాగంలో ట్రోఫీ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో హితేశ్ 3-0తో (11-7, 11-9, 11-6)తో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యోగేశ్ చౌహాన్‌ను ఓడించి తన రెండో పారా నేషనల్ ర్యాంకింగ్ టైటిల్‌ను దక్కించుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

