దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న 2వ ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో గురువారం తెలంగాణ రెండు స్వర్ణాలతో సత్తా చాటింది. పారా టేబుల్ టెన్నిస్ (టీటీ) ఈవెంట్లో రాష్ర్టానికి చెందిన క్రీడాకారిణులు విజయదీపిక, �
Bhavinaben Patel | కామన్వెల్త్గేమ్స్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. పారాలింపిక్ సిల్వర్ మెడల్ విజేత భవీనాబెన్ పటేల్ (Bhavinaben Patel) మరోసారి సత్తా చాటారు.