IND vs NZ : పొట్టి క్రికెట్లో భారత జట్టు తమకు తిరుగులేదని చాటుతూ వరల్డ్‌కప్ సన్నాహక సిరీస్‌లో పంజా విసిరింది. గువాహటిలో ఓపెనర్ అభిషేక్ శర్మ(68 నాటౌట్) శివాలెత్తిపోగా.. 154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఉఫ్మనిపిం�
IND vs NZ : గువాహటిలో భారత బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటర్లకు బ్రేకులు వేశారు. భారీ స్కోర్‌తో సిరీస్ కాపాడుకోవాలనుకున్న వారి ప్రయత్నాలకు గండికొడుతూ.. వికెట్ల వేటతో ఒత్తిడి పెంచారు.
IND vs NZ : పొట్టి సిరీస్‌లో వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న భారత్.. గువాహటిలోనే సిరీస్ పట్టేయాలనుకుంటోంది. టీ20ల్లోనూ గొప్పగా రాణిస్తున్న హర్షిత్ రానా తొలి ఓవర్లోనే న్యూజిలాండ్‌కు షాకిచ్చాడు.
IND vs NZ : పొట్టి ప్రపంచకప్లోపే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(82 నాటౌట్) ఫామ్ అందుకున్నాడు. టీ20ల్లో తానొక సంచలనమని చాటుతూ రాయ్‌పూర్‌లో న్యూజిలాండ్ బౌలర్లకు తన విధ్వంసాన్ని కళ్లకు కట్టాడు.
IND vs NZ : పొట్టి సిరీస్‌ను ఓటమితో ఆరంభించిన న్యూజిలాండ్ రెండో మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసింది. రాయ్‌పూర్‌లో ఓపెనర్లు శుభారంభాన్ని రచిన్ రవీంద్ర (44) కొనసాగించగా.. మిచెల్ శాంట్నర్ ( 47 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో
IND vs NZ : ప్రపంచకప్ సన్నాహక సిరీస్‌లో భారత జట్టు అదిరే బోణీ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(84) విధ్వంసక ఆటకు శివం దూబే(2-28), వరుణ్ చక్రవర్తి(2-37) విజృంభణ తోడవ్వగా.. న్యూజిలాండ్‌పై భారీ విక్టరీ కొట్టింది.
IND vs NZ : పొట్టి సిరీస్ తొలి మ్యాచ్‌లోనే భారత బ్యాటర్లు శివాలెత్తిపోయారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(84)విధ్వంసక అర్ధ శతకంతో చెలరేగగా.. రింకూ సింగ్(44 నాటౌట్) తనమార్క్ స్ట్రోక్ ప్లేతో రెచ్చిపోయాడు.
Abhishek Sharma : పొట్టి క్రికెట్లో సంచలన ఆటకు కేరాఫ్‌గా మారిన అభిషేక్ శర్మ (Abhishek Sharma) మరోసారి చెలరేగిపోయాడు. నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్ బౌలర్లుకు చుక్కలు చూపిస్తూ వేగవంతమైన అర్ధ శతకం సాధించాడు.
IND vs NZ : నాగ్‌పూర్ టీ20లో ఆరంభంలోనే రెండు బిగ్ వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఓపెనర్ సంజూ శాంసన్(10)ను జేమీసన్ పెవిలియన్ పంపగా, దేశవాళీ క్రికెట్లో దంచేసిన ఇషాన్ కిషన్(8) సైతం నిరాశపరిచాడు.
IND vs NZ : నిర్ణయాత్మక మూడో వన్డేల్లో విరాట్ కోహ్లీ(124) సెంచరీతో గర్జించినా టీమిండియాకు ఓటమి తప్పలేదు. కుల్దీప్ యాదవ్ రనౌట్ కావడంతో న్యూజిలాండ్ 41 రన్స్ తేడాతో గెలుపొందింది.
IND vs NZ : సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఇండోర్ వన్డేలో భారత జట్టు కష్టాల్లో పడింది. పవర్ ప్లేలోనే ఓపెనర్లు వెనుదిరగగా.. శ్రేయాస్ అయ్యర్ (3), కేల్ రాహుల్ (1) సైతం పెవిలియన్ బాట పట్టారు.
Arshdeep Singh : భారత క్రికెట్లో కొన్నిసార్లు ప్రతిభావంతులకు అవకాశాలు రాకపోవడం కొత్తేమీ కాదు. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) కూడా ఒక బాధితుడే. వైట్‌బాల్ క్రికెట్లో తానెంత ప్రమాదకరమో చ�