IND vs NZ : నిర్ణయాత్మక మూడో వన్డేలో న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్లు దంచేశారు. భారీ స్కోర్ చేసింది. 5 పరుగులకే రెండు వికెట్లు పడిన కివీస్‌కు డారిల్ మిచెల్(137), గ్లెన్ ఫిలిప్స్(106) కొండంత స్కోర్ అందించారు.
IND vs NZ : సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. డారిల్ మిచెల్(137), గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీ తర్వాత ఒకరివెనుక ఒకరు పెవిలియన్ చేరారు.
IND vs NA 3rd ODI | టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లకు బారత బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఓవర్ నాలుగో బంతికి అర్షదీప్ బౌలింగ్‌లో ఓపెనర్ హె
IND vs NA 3rd ODI | భారత్-న్యూజిలాండ్ (IND vs NZ) జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ చివరిదైన మూడో వన్డే జరుగుతోంది. ఇండోర్ (Indore) లో హోల్కర్ స్టేడియంలో మ్యాచ్ నిర్వహిస్తున్నారు. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ �
IND vs NZ | న్యూజిలాండ్ బ్యాటర్స్ మిచెల్, యంగ్ సెంచరీల దిశగా దూసుకెళ్తున్నారు. ఆదిలోనే ఓపెనర్లు డెవాన్ కాన్వే, హెన్రీ నికోలస్ వికెట్లు కోల్పోవడంతో ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విల్ యంగ్, డారిల్ మిచెల్�
IND vs NZ | భారత్ తన ముందుంచిన 285 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో న్యూజిలాండ్ బ్యాటర్లు తడబడుతున్నారు. కివీస్ ఓపెనర్లు డెవాన్ కాన్వే, హెన్రీ నికోలస్ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. దాంతో ఆ తర్వాత క్రీజులోకి వచ్�
IND vs NZ : ఆఖరి వరకూ ఉత్కంఠ రేపిన వడోదర వన్డేలో భారత జట్టునే విజయం వరించింది. కేఎల్ రాహుల్(29 నాటౌట్) ఒత్తిడిలోనూ ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు. కాలి గాయంతో బాధపడుతున్న వాషింగ్టన్ సుందర్(7 నాటౌట్) సాయంతో జట్టును గెలిప
IND vs NZ : వడోదర వన్డేలో భారత స్టార్ ఆటగాడు వచ్చీ రాగానే విరాట్ కోహ్లీ(8 నాటౌట్) బౌండరీలతో చెలరేగుతున్నాడు. శుభారంభమిచ్చిన ఓపెనర్ రోహిత్ వర్మ(26) వికెట్ పడ్డాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. ఫోర్‌తో ఖాతా తెరిచాడు.
IND vs NZ : మూడు వన్డేల సిరీస్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. వడోదరలో కివీస్ ఓపెనర్లు హెన్రీ నికోల్స్(62), డెవాన్ కాన్వే(56)లు అర్ధ శతకాలతో శుభారంభవ్వగా.. ప్రత్యర్థి మూడొందలకు పైగా కొడుతుందనిపించి
Rohit Sharma : వచ్చే వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా చెలరేగుతున్న మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలోనూ చురుకుగా కదులుతున్నాడు. ఒకప్పుడు ఫీల్డింగ్‌లో విఫలమై వార్తల్లో నిలిచిన హిట్‌మ్యాన్ ఇప్పుడు డైవ్ చేస్తూ బంత
IND vs NZ : వడోదరలో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ హెన్రీ నికోల్స్(62)ను ఔట్ చేసిన యువ పేసర్ హర్షిత్ రానా(2-34).. ఈసారి డెవాన్ కాన్వే(56)ను క్లీన్‌బౌల్డ్ చేశా
Mohammed Siraj | సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్..భారత వన్డే జట్టులోకి పునరాగమనం చేశాడు. స్వదేశం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ శనివారం జట్టును ప్రకటించింది. 15 మ
IND vs NZ | ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియాకు షాక్ తగిలింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (76) ఔటయ్యాడు. 27వ ఓవర్లో రచిన్ రవీంద్ర వేసిన తొలి బంతికి భారీ షాట్ ఆడేం�