హైదరాబాద్ : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఇటీవల గాయపడి కాలికి చికిత్స తీసుకున్న అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నపల్లా రాజేశ్వర్ రెడ్డిని బుధవారం మొయినాబాద్‌లోని పల్లా నివాసానికి వెళ్లి పరామర్శించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని ప్రజా సేవలోకి రావాలని ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి..
Tanushree Dutta | సొంత ఇంట్లోనే నాకు నరకంగా ఉంది.. కన్నీరు మున్నీరుగా విలపించిన హీరోయిన్
Vidya Balan | కొత్తగా తల్లి అయిన వారికి తక్కువ పని గంటలుండాలి : విద్యాబాలన్
Supreme Court | ‘కంచ’ భూముల వ్యవహారంపై విచారణ ఆగస్టు 13కి వాయిదా..!