Dasyam Vinay Bhaskar | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కాలరాస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు.
Palm frond | వేసవి కాలంలో తాటి ముంజల విక్రయాలు జోరందుకున్నాయి. రామాయంపేట పట్టణం, మండల వ్యాప్తంగా తాటి చెట్లు లేకు సుదూర ప్రాంతాల నుండి వాటిని తీసుకొచ్చి రామాయంపేటలో విక్రయాలు జరుపుతున్నారు.
Red velvet mites | ఆర్రుద కార్తి పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆర్రుద పురుగులు. వాతావరణం చల్లబడి తొలకరి జల్లులు కురవగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి.
Adulterated seeds | కల్తీ విత్తనాలను అరికట్టి నాణ్యమైన విత్తనాలను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల పైడి అన్నారు.
Dumping Yard | ప్యారానగర్ డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా గత 108 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న రైతు జేఏసీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారు.
BRS leader | శాంతియుతంగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకుడు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డిని గృహనిర్బంధం చేయడం అప్రజాస్వామికమని రైతు సంఘం అధ్యక్షుడు అమ్మగారి సదానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Renuka Yellamma Temple | ఎన్జీవోస్ కాలనీలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం 20వ వార్షికోత్సవాలు వైభవంగా జరిగాయి. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.