తల్లిదండ్రులు తమ పిల్లలను బడిలో చేర్పించే సమయంలో తప్పనిసరిగా మొక్కలు నాటాలని ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఆర్పీ పట్నాయక్ పిలుపునిచ్చారు. వారి పిల్లలతోపాటు నాటిన ఆ మొక్కలు కూడా పెరిగి వృక్షాలుగా మార�
Suburban buses | హైదరాబాద్ నుండి ఆమనగల్లు వరకు సిటీ సబర్బన్ బస్సులను నడపాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ని ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గీతముదిరాజ్ కోరారు.
Manchireddy Kishan Reddy | యువత భక్తి భావాన్నిపెంపొందించుకునేందుకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
Red velvet mite | ఆరుద్ర కార్తె అనగానే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తుకొచ్చేది అందరూ రైతు మిత్రులుగా భావించే ఆరుద్ర పురుగులు. అలాంటి ఆరుద్ర కార్తెలో కనిపించే ఆరుద్ర పురుగులు ఈ సారి ముందే దర్శనమిచ్చాయి.
Indiramma houses | కాంగ్రెస్ ప్రభుత్వం అర్భాటంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కడ్తాల్ మాజీ సర్పంచ్ లక్షీనర్సింహారెడ్డి విమర్శించారు.
CPI leaders | రాష్ట్రంలో వృత్తి కళాకారులకు గుర్తింపు లేక జీవనాధారం కష్టంగా మారందని, ప్రభుత్వం వారికి నెలనెలా పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
Tribal protests | శంకర్పల్లి మండలం కొండకల్, వెలిమెల తండా శివారులోని గిరిజనులు తమ 80 ఎకరాల బిలాదాకల భూముల ఆక్రమణలపై చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 135వ రోజుకు చేరాయి.
Deer dies |
హైదరాబాద్- శ్రీశైలం రహదారిపై మండల పరిధిలోని రాచులూరు గేటు సమీపంలో గల పెద్దమ్మ గుడి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో జింక అక్కడికక్కడే మృతి చెందింది.
Waqf Board Bill | వక్ఫ్ బోర్డు రద్దు బిల్లుకు నిరసనగా ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు ఆదివారం నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాలలో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు.