ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాల పైకి వచ్చిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలపై కాజీపేట రైల్వే ఆర్పీఎఫ్ స్టేషన్లో కేసులు నమోదైన సంఘటన సోమవారం రాత్రి జరిగింది.
మెకానిక్ శివ కుటుంబానికి మంగళవారం మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర ప్రైవేట్ మెకానికల్ సంఘం ఆధ్వర్యంలో శివ కుటుంబానికి 30 వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు.
ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేసి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఆదివాసి, దళిత, గిరిజన, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ పనులను వేగవంతం చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.