నాడు నేడు తెలంగాణకు శాపం కాంగ్రెస్ పార్టీనే. 60ఏండ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన మహనీయుడు కేసీఆర్ అని మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు.
వానకాలం సీజన్లో రైతుల వ్యవసాయ పనులకు విద్యుత్ శాఖ అధికారుల పనితీరు ఆటంకంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాత అడుగు ముందుకు పడలేక సాగులో వెనుకబడి పోతున్నాడు.
పాపన్నపేట మండల పరిధిలోని వివిధ పాఠశాలలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పాపన్నపేట ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి ప్రతాప్‌రెడ్డి, పాపన్నపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర�