రేవంత్ రెడ్డి పాలన చేతకాక సంక్షేమ పథకాలన్నీ బంద్ చేశాడని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో(Isnapur Municipality) మాజీ మంత్రి, హరీష్ రావు(Harish rao) విస్తృతంగా పర్యటించారు.
రేవంత్ అజ్ఞాని అని, హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినా.. మరెక్కడికి వెళ్లినా జ్ఞానం పెరుగదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. రెండేండ్లుగా ముఖ్యమంత్రిగా పని చేస్తున్నా ఆయన వ్యవహార�
ఈనెల 6 నుంచి గద్దర్ సినిమా అవార్డుల స్రీనింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుందని, 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం సెక్ర�
కేజీబీవీ విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. ఊట్కూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత విద్యార్థిని సమీపంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (ఎంపీహెచ్‌డబ్ల్యూ) ఇంట�
‘ఇకనైనా బుద్ధిగా ఉండు, పక్కింటి సంసారంలో చిచ్చు పెట్టడం మానుకో’ అంటూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్‌కుమార్‌పై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన
భూ కొలతల రికార్డులపై రైతులకు, యాజమాన్యులకు భరోసా కల్పించేలా భూ సర్వే పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష లైసెన్స్ సర్వేయర్లకు సూచించారు.
ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాలేజీ ప్రాంగణంలో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు.