కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాలు మూలంగా మరో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఉత్తర్వులు జారీ చేశారు.
Rain effect | భారీ వర్షాల కారణంగా(Rain effect) కాకతీయ యూనివర్సిటీ పరిధిలో (Kakatiya University)ఆగస్టు 28,29 తేదీల్లో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు.