కరీంనగర్ రూరల్(Karimnagar) మండలం చర్లబూత్కుర్, కొండాపూర్ ఐత్రాచుపల్లి చమనపల్లి, బహద్దూర్ ఖాన్పేట గ్రామాల్లో పులి సందర్శించినట్లు(Tiger roaming) అధికారులు గుర్తించారు.
సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలపై(,Singareni dues) ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్ ) అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు.
చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో(Thousand Pillar Temple) వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) సందర్భంగా విష్ణు ఆలయంలో సీతారామచంద్ర స్వామివార్లకు అభిషేకాదులు, తులసీదళాలతో అర్చనాధి కార్యక్రమాలు నిర్వర్తించారు.
కరీంనగర్ జిల్లావ్యాప్తంగా గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నాలుగు లక్షలకు పైగా మందులను పంపిణీ చేశామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ లింగారెడ్డి అన్నారు.
న్నారై(NRI) బీఆర్ఎస్ యూకే విభాగం 15 వ వార్షికోత్సవం సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి బృందం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)ను కలిశారు.
డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్‌ను ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన రగులుతున్న అగ్ని మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు డేవిడ్ పాల్-మేరి దంపతులు తన సొంత నిధులతో మంగళవారం సింగరేణి గ్రామపంచాయతీకి వితరణగా అందజేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల(Degree courses) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.