Ala Venkateswar Reddy | ఉద్యమ నాయకుడు కేసీఆర్ కృషి, ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.
గ్రామపంచాయతీలలో ఎలాంటి ఆర్థిక పరమైన పనులు చెయ్యమని మండల పంచాయతీ కార్యదర్శులు సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాస్‌కు వినతిపత్రం పత్రం అందజేశారు.
నాడు నేడు తెలంగాణకు శాపం కాంగ్రెస్ పార్టీనే. 60ఏండ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన మహనీయుడు కేసీఆర్ అని మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు.