అక్కడికెళితే దర్జాగా మద్యం సేవస్తూ హుక్కాను(Hookah )పీలుస్తూ మత్తులో మునిగితేలోచ్చు. ఎవరైనా చూస్తారన్న బెరుకు పోలీసులోస్తారన్న భయం లేకుండా నిర్వాహకులు చూసుకుంటారు.
మెదక్ జిల్లాలో(Medak) ఉదయం భారీగా పొగమంచు(Fog) కమ్ముకుంది. పొగమంచు కారణంగా ప్రధాన రహదారులు, జాతీయ రహదారులపై వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలని మెదక్ ఎస్పీ డీ.వి శ్రీనివాసరావు తెలిపారు.
ఎన్నికల్లో హామీలిచ్చి మరిచిపోవడం చూస్తాం. కానీ ఈ సర్పంచ్ గ్రామంలో నెలకొన్న తాగునీటి సస్యను తాను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని ప్రజలకు ఇచ్చిన హామీని వారం రోజుల్లో పరిష్కరించి ప్రజల చేత మన్ననలు పొందాడు