సూర్యాపేట : ఖమ్మం జిల్లాకు చెందిన జర్నలిస్ట్ సాంబశివ రావుపై అక్రమ కేసును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజగా సూర్యాపేటలో సంఘాలకతీతంగా ఏకమైన జిల్లా జర్నలిస్టులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవనం సెంటర్లో నల్ల బ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. సాంబశివరావును భేషరతుగా విడుదల చేసి.. అతనిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
FATHI | ఒక వైపు కళాశాలలకు తాళాలు.. మరో వైపు ప్రభుత్వంతో చర్చలు.. కొనసాగుతున్న విద్యాసంస్థల బంద్
Ileana | రెండో బిడ్డకి జన్మనిచ్చాక మానసికంగా అనేక సవాళ్లు ఎదుర్కొన్నాను: ఇలియానా
హిందూ మతంలో సమానత్వం ఉంటే ఎందుకు మారుతారు?.. సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు