మల్లేశ్.. ఓ పెద్ద కథ
శ్రీనాథ్ మాగంటి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘మాన్షన్‌హౌస్ మల్లేష్'. గాయత్రి రమణ, సాయిమీనాక్షి భాస్కర్ల కథానాయికలు.
శ్రీనాథ్ మాగంటి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘మాన్షన్‌హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయిమీనాక్షి భాస్కర్ల కథానాయికలు. రాజేష్ నిర్మాత. ఈ నెల 6న సినిమా విడుదలకానుంది. ప్రచార చిత్రాలకు ఇప్పటికే మంచి స్పందన వస్తున్నదని మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని లాంచ్ చేశారు. అగ్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఈ ట్రైలర్‌ని లాంచ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
‘అదొక పెద్ద కథ’ అంటూ మురళీధర్‌గౌడ్ చెప్పడంతో ఈ ట్రైలర్ మొదలైంది. హీరో మల్లేష్ క్యారెక్టరైజేషన్, పెళ్లి చూపులు, తర్వాత జరిగిన సంఘటనలు.. ఇవన్నీ వినోదాన్ని పంచాయి. మల్లేష్ పాత్రలో శ్రీనాథ్ ఒదిగిపోయారని, మిగతా పాత్రలు కూడా ఆసక్తికరంగా సాగాయని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అమ్మముత్తు, సంగీతం: సురేష్ బొబ్బిలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

