శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్'. బాల సతీష్ దర్శకుడు. రాజేష్ నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానుంది.
శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రధారులుగా, బాల సతీశ్ దర్శకత్వంలో కనకమేడల ప్రొడక్షన్స్ పతాకంపై రాజేష్ నిర్మిస్తున్న చిత్రానికి ‘మెన్షన్ హౌస్ మల్లేష్' అనే టైటిల్న�