సిద్ధమవుతున్న నవ్వుల సీక్వెల్
‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా విడుదలై ఎనిమిదేండ్లయింది. ఇప్పటికీ ఈ సినిమాకు అభిమానులున్నారు. ఇందులో విశ్వక్సేన్, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను చేసిన నవ్వుల హంగామాను తేలిగ్గా మరిచిపోలేం. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతున్నది.
‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా విడుదలై ఎనిమిదేండ్లయింది. ఇప్పటికీ ఈ సినిమాకు అభిమానులున్నారు. ఇందులో విశ్వక్సేన్, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను చేసిన నవ్వుల హంగామాను తేలిగ్గా మరిచిపోలేం. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతున్నది. ‘ENE Repeat’ పేరుతో రూపొందుతున్న రీ యూనిన్‌లో శ్రీనాథ్ మాగంటి కూడా భాగం అయ్యారు. తరుణ్‌భాస్కర్ మరోసారి దర్శకత్వం వహిస్తున్నారు.
సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మాతలు. నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఈ గ్యాంగ్ జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఫ్రెండ్షిప్ యాంథమ్ నేపథ్యంలో ఒక ఫీల్‌గుడ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి కెమెరా: ఏజే ఆరోన్, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

