హృద్యమైన ప్రేమకథ
అనీష్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ఈ సినిమా నుంచి ‘చిన్ని చిన్ని’ అనే పాటను విడుదల చేశారు. తమన్ స్వరపరచిన ఈ పాటను కల్యాణ్ చక్రవర్తి రచించారు.
అనీష్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ఈ సినిమా నుంచి ‘చిన్ని చిన్ని’ అనే పాటను విడుదల చేశారు. తమన్ స్వరపరచిన ఈ పాటను కల్యాణ్ చక్రవర్తి రచించారు. మోహిత్చౌహాన్ ఆలపించారు.
అందమైన ప్రేమభావనలకు అద్దంపడుతూ ఈ పాట సాగింది. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని, సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రాన్ని వాట్ నెక్ట్స్ పతాకంపై వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

