సూర్యాపేట జిల్లా (Suryapet) కేంద్రంలో దారుణం చోటుచేసుకున్నది. మద్యం మత్తులో కన్న కూతురును హతమార్చాడో తండ్రి. పట్టణానికి చెందిన వెంకటేశ్ రోజూ మద్యం తాగివచ్చి భార్యతో గొడవ పడుతున్నాడు.
ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని సూర్యాపేట (Suryapet) ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఔట్సోర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పట్టణంలో బిక్షాటన నిర్వహించారు.
ఐసీఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్) ఏఐఈఈఏ పీజీ ప్రవేశ పరీక్షలో జాజిరెడ్డిగూడెం వాసి మద్దెల యామిని ఉత్తమ ప్రతిభ చూపింది. జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన డాక్టర్ మద్దెల రవి - స�
రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. బస్తా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. తుంగతుర్తిలో (Thungathurthy) రైతు సేవా సహకార సంఘం (PACS) కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు.
సూర్యాపేట (Suryapet) జిల్లా దవాఖానలో ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు బహిష్కరించారు. ఆరు నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదంటూ.. విధులు బహిష్కరించి హాస్పిటల్ ఆవరణలో ధర్నాకు దిగారు.
కోదాడ నియోజక అభివృద్ధి ప్రాధాన్యత క్రమంలో అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని, తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే పద్మావతి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల సమాధానాలు చాలా బలహీనంగా ఉన్నాయని, వారివి దింపుడు కల్లెం ఆశలు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. స్పీ�
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక, లక్షల కోట్ల అప్పులు చేస్తూ..కుప్పలుగా కమీషన్లు దండుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలను పక్కదోవ పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నడని మాజీ మం�
అభివృద్ధిని పట్టించుకోకుండా కమిషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెన్నాళ్లు కాలయాపన చేస్తదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా క�
గత కొద్ది రోజులుగా యూరియా కోసం తండ్లాతున్న రైతులు సోమవారం సూర్యాపేట పట్టణంలోని మన గ్రోమోర్తో పాటు పిల్లలమర్రి పీఏసీఎస్‌కు యూరియా లోడ్ వచ్చిందనే విషయం తెలియడంతో రైతులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ఒక్�
తెలంగాణాలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని, మంత్రులకు పాలన చేతకాక పోలీసులను ముందు పెడుతున్నారని ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసులను అడ్డు పెట్టుకొని పాలన సాగిస్తూ బీఆర్ఎస్ నాయకుల�
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని దురాజ్‌పల్లి 5వ వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ బాషాను ఓ దాడి కేసులో చివ్వెంల ఎస్సై మహేశ్వర్ శనివారం అర్ధరాత్రి అరెస్టు చేసి పోలీస్టేషన్‌కు తరలించారు.