పాల్వంచ పట్టణానికి అతి సమీపంలోని శ్రీనివాస నగర్ కాలనీ వద్ద ముర్రేడు వాగు ఉంది. దీనిపై దశాబ్దాలుగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో వాగు అవతలి గ్రామాలైన పేట చెరువు, గుడిపాడు, కొత్తూరు, బంగారుజాల, చింతలప�
సమైక్య రాష్ట్రంలో గ్రామ పంచాయతీగా, నగర పంచాయతీగా ఉన్న భూపాలపల్లి స్వరాష్ట్రంలో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అవడంతో పాటు జిల్లా కేం ద్రంగా రూపాంతరం చెందింది. తొమ్మిదేళ్ల లో సీఎం కేసీఆర్ ప్రభుత్వం కేటాయి
వానకాలం సీజన్లో ఏ ఒక్క రైతుకు కూడా ఎరువుల ఇబ్బంది రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. గత నెలరోజులుగా ప్రత్యేక వ్యాగన్ల ద్వారా వస్తున్న ఎరువులను మార్క్ఫెడ్ అధికారులు దిగుమతి చేసుకుంట�
రైతుబంధు పంటల సాయం పంపిణీ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో రెండు రోజుల్లోనే 2,07,514 మంది రైతుల ఖాతాల్లో రూ.132.40 కోట్లను జమ చేసింది. తొలి రోజున ఎకరంలోపు భూమి కలిగిన 1,18,126 మంది రైతులకు రూ.36.90 కోట్లు జమ చే
తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. తమ పార్టీ సభ్యులైనా, బయటకు వెళ్లిన వారికైనా ఇదే వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రవేశంతో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం వేకువ జాము నుంచి కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం పడింది.
తెలంగాణ సర్కార్ నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. నాసిరకం విత్తనాలను పూర్తిస్థాయిలో రూపుమాపేందుకు వ్యవసాయ, పోలీస్శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ప్రత్యేక బృందాల �
గూడు లేని పేదలకు ప్రభుత్వం సౌధాన్ని నిర్మించి వారి కలను సాకారం చేస్తున్నది. ఇప్పటికే విలాసవంతంగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి అందజేస్తున్నది. గుడిసెలు లేని రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా మరింత మందికి చే�
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అలవెన్సులు పెంచడం హర్షణీయమని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మార్త రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించడంతోపాటు విశిష్టమైన సేవలు అందించిన వ�
తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. పట్టణ, నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత
నిలోఫర్ దవాఖాన కేంద్రంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఈ-ఎస్ఎన్సీయూ సేవలను అందించేందుకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి నిలోఫర్లో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని వైద�
పురాతన కాలం నాటి, పాడుబడ్డ మెట్ల బావులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధునీకరించడానికి శ్రీకారం చుడుతుంది. గత ప్రభుత్వాలలో నిరాదరణకు గురైన పురాతన కోనేరు, మెట్లబావులను ప్రభుత్వం భావితరాలకు అందించేందుకు సమ
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్డు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి గుడ్డుపై ‘తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ గుడ్డు’ పేరుతో స్టాంప్ వేసి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా
గురునానక్ వర్సిటీలో ప్రవేశాలు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లను తిరిగి ఇచ్చేయాలని యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది. గురువారం ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ వర్సిటీకి నోటీసులు జారీచేశా�
ఒకే ఒక్క మాట ‘జై తెలంగాణ’. ఆ మాటలోనే ఏదో తెలియని శక్తి. ఆ పలుకే వెయ్యి ఏనుగుల బలం. ఆ మాటే శ్వాస.. ఉద్యమ నాయకుడు కేసీఆర్ చూపిందే పోరుబాట. తొలి దశ నుంచి మలి దశ వరకూ ‘జై తెలంగాణ’ నినాదమే ఓ రణనినాదం. అందుకే స్వరాష్�