రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి, వారి హక్కుల రక్షణకు అండగా ఉంటున్నదని దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొన�
రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల అభివృద్ధిలో భాగంగా రానున్న రోజుల్లో రెండు ఏరోస్పేస్ పార్కులను అభివృద్ధి చేయనున్నట్టు రాష్ట్ర ఏరోస్పేస్, డిఫెన్స్ విభాగం డైరెక్టర్ పీఏ ప్రవీణ్ తెలిపారు.
రాష్ట్రంలో 2023 సంవత్సరపు సాధారణ సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాదిలో సాధారణ సెలవులు 28 ఉన్నాయి. ఆప్షనల్ హాలిడేలు 24, నెగోషియబుల్ యాక్ట్ కింద 23 సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమ�
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నది. రైతులకు మేలుచేసే సంకల్పంతో.. సరికొత్త పథకాలు, మేలైన సాగు విధానాలతో ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవ�
తల్లీబిడ్డల సంరక్షణకు చక్కటి చర్యలు తీసుకొంటున్న ప్రభుత్వం.. త్వరలో అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తేనున్నది. కొంతమంది పిల్లలు పుట్టుకతోనే ఏదోక లోపం కనిపిస్తున్నది.
CBI | సీబీఐ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేయాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే.
Pilot Rohit Reddy | అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని బట్టబయలు చేసిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రోహిత్ రెడ్డికి 4+4 గన్మెన్లను
2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనుల గుర్తింపు కార్యక్రమం కొనసాగుతున్నది. ప్రతి గ్రామంలో ఏ పని చేపడుతారు, అంచనా వ్యయం ఎంత, ఎన్ని రోజులు పని లభిస్తున్నది... తదితర విషయాలన
మండలంలో ఇండ్లు లేని నిరుపేదలకు రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు తరఫున ఇండ్లు నిర్మించి ఇస్తామని కడ్తాల్ జడ్పీటీసీ, ట్రస్టు చైర్మన్ దశరథ్నాయక్ అన్నారు.
Shekhar Kammula | హైదరాబాద్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఘటనపై పలువురు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న�
తెలంగాణ రాష్టం ఏర్పడ్డ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.
లేరియా బాధితులు దశాబ్దాల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి పాలకులు వారి బాగోగులను పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం పైలేరియా నిర్మూలించేందుకు కంకణం కట్టుకుని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న�