రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. అన్ని పండుగలకు ప్రాధాన్యమిస్తున్నది. పేద ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకోవడానికి ప్రతి ఏటా క్రిస్మస్ గిఫ్టులను అంద�
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 246పై స్టే విధించాలని కోరుతూ బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ గురువారం పిటిషన్ దాఖలు చేసింది.
మహిళా సాధికారితకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్నారు. గతంలో ఇచ్చిన రుణాలకు రెండింతలు అందజేస్తూ మహిళల అభ్యున్నతికి సర్కారు �
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
భవిత కేంద్రాలు ప్రత్యేక అవసరాలు గల పిల్లల జీవితాల్లో భరోసా నింపుతున్నాయి. దివ్యాంగ పిల్లలకు చికిత్స, సాయం అందించేందు రాష్ట్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో విద్యా బోధన, ఆట పాటల�
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో 2016-17లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం దిగ్విజయంగా కొనసాగుతున్నది.
ప్రజాసంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. మండలంలోని దమాయపల్లి స్టేజీ వద్ద సీడీపీ నిధులు రూ.6 లక్షలతో నిర్మించిన బస్షెల్టర్ను బుధవారం ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకం అద్భుతాలు సృష్టిస్తున్నది. ఒకప్పుడు రోజుకు ఆరేడు వందల లారీల గొర్రెలను దిగుమతి చేసుకున్న తెలంగాణ.. ఇక ఎగుమతులు చేసే దిశగా అడుగులు వేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో ఉమ్మడి జిల్లాలో పుష్కలంగా సాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ధాన్యం విక్రయాలకు సైతం ఇబ్బంది లేకుండా పోయింది.
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల ముంపునకు గురవుతున్న తెలంగాణ ప్రాంతాల్లో సత్వరమే రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి డిమాండ్ చేసింది. గతంలో ఎన్జీటీ ఆదేశించిన మేరకు కిన్నెరసాని, ముర
గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలమైన ప్రధాన రహదారి కష్టాలు తొలగిపోనున్నాయి. రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీంతో మారుమూల గ్రామాలకు సైతం అద్దాల్లాంటి బీటీ రోడ్లు నిర్మాణమవుత�