Telangana Assembly Elections | మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి కేపీ వివేకానంద 42,614 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.
Telangana Assembly Elections | హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ లీడ్లో ఉన్నారు.
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ముందుగా కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో కాంగ్రెస్ విజయం సాధించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. తన కుటుంబానికి రెండు సీట్ల కోసం పట్టుబట్టి అధికార పార్టీ నుంచి బయటకు వెళ్లిన మైనంపల్లి హనుమంత రావుతోపాటు ఆయన కుమారుడు మైనపంల్లి రోహిత్ ఓట్లు సా�
Telangana Assembly Elections | సనత్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు కొనసాగిస్తోంది. మొదటి రౌండ్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సరికి ఆమె 1300కుపైగా ఓట్ల మెజార్టీలో ఉన్నారు.
Telangana Assembly Elections | బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ ఎన్నికల్లో తన సత్తాను చాటలేకపోయారు. హుజురాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఈటల రాజేందర్ వెనుకంజలో ఉన్నారు.
Telangana Assembly Elections | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో కారు దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
Telangana Assembly Elections | కుమ్రంభీమ్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 5వ రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మికి 4,747 ఓట్లు వచ్చాయి.