Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ముందుగా కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో కాంగ్రెస్ విజయం సాధించింది. అశ్వారావుపేట కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణరావు 28 వేల మెజారిటీతో విజయం సాధించారు.