Telangana Assembly Elections | కుమ్రంభీమ్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 5వ రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మికి 4,747 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి శ్యామ్ నాయక్‌కు 2,871, స్వతంత్ర అభ్యర్థి విజయ్‌కు 1,043 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా ఐదు రౌండ్లకు కలిపి బీఆర్ఎస్ అభ్యర్థి 7,036 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.