తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ లీడ్‌లో ఉన్నారు.
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువులో బీఆర్ఎస్ లీడింగ్‌లో ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. కుమ్రం భీం జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి ఆధిక్యంలో ఉన్నారు.
Telangana Assembly Elections | సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. కారు దూసుకెళ్తోంది. రెండో రౌండ్ పూర్తయ్యే సరికి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ 5228 ఓట్లు పోలయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్‌లోని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ దూసుకుపోతున్నది. ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి 2 వేల ఓట్లతో ముందంజలో ఉన్నారు.
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ లీడ్‌లో ఉంది.
TS Assembly Election Results | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపునకు 49 ప్రాంతాల్లో 119 కేంద్రాలను ఏర్పాటు చేయగా, 1,798 టేబుళ్లలో 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. అతితక్కువ ఓటర్లు, తక్కువ పోలింగ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటగా పోస్టల్, సర్వీస్ ఓట్లను లెక్కిస్తున్నారు. 25 చొప్పున బ్యాలెట్లను కట్టలు కట్టి కౌంటింగ్ చేస్తున్నారు.
Elections Results Live Updates | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తీర్పునకు వేళ అయ్యింది. రాష్ట్రంలో మొత్తం 119 నియోజవర్గాలకుగానూ ఆదివారం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపునకు 49 ప్రాంతాల్లో 119 కేంద్రాలను ఏర్పాటు చేయగ