Telangana Assembly Elections | ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలోని వనపర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి లీడ్లో ఉన్నారు. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 623 ఓట్లతో ఆధిక్యంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 4304, బీజేపీకి 418, కాంగ్రెస్కు 4398 ఓట్లు పోలయ్యాయి. రెండు రౌండ్లు పూర్తయ్యే సమయానికి మొత్తం 9838 ఓట్లను వ్యాలిడ్ ఓట్లుగా గుర్తించారు.