Telangana Assembly Elections | హైదరాబాద్ పరిధిలోని గోషామహాల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. మూడో రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ బిలాల్ ముందంజలో ఉన్నారు. నందకిశోర్కు 4704 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సునీతకు 465, రాజాసింగ్కు 3591 ఓట్లు పోలయ్యాయి. నందకిషోర్ వ్యాస్ 2800 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.