Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీఆర్ఎస్ లీడింగ్‌లో ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్ రెడ్డి 4,019 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ 3,895 ఓట్లు, బీజేపీ అభ్యర్థి 448 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థికి 3262 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది.