HomeTelanganaUppal Brs Candidate Lakshma Reddy Lead With Over 2000 Votes
Telangana Assembly Elections | ఉప్పల్లో 2 వేల ఓట్ల లీడ్లో లక్ష్మారెడ్డి
గ్రేటర్ హైదరాబాద్లోని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ దూసుకుపోతున్నది. ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి 2 వేల ఓట్లతో ముందంజలో ఉన్నారు.