కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను విస్మరించిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ఇంత తక్కువ కా లంలో ప్రజావ్యతిరేకత మూటగట్టుకు న్న ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కిందని మండిపడ్డారు.
పార్టీ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించకూడదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హుకుం జారీ చేసిన 24 గంటల్లోనే ఆ పార్టీ మరో సీనియర్ నేత తన నిరసనగళాన్ని వినిపించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లోని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ దూసుకుపోతున్నది. ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి 2 వేల ఓట్లతో ముందంజలో ఉన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డబ్బులు అడిగితే తాను ఇవ్వలేదనే కక్షతో ఇప్పుడు టికెట్ కేటాయించలేదని ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉన్నత విద్య గెజిటెడ్ అధికారుల సంఘం (టీహెచ్ఈజీవోఏ) నూతన అధ్యక్షుడిగా ఎం లక్ష్మారెడ్డి ఎన్నికయ్యారు. నాంపల్లిలోని ప్రొఫెసర్ జయశంకర్భవన్లో మంగళవారం అస�