Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పలు చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. అంబర్పేట్ నియోజకవర్గంలో ఆరో రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ 7,088 ఓట్ల మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు.