ఉమ్మడి నల్లగొండలో అత్యధిక స్థానాల్లో గెలుపొందిన పార్టీయే అధికారంలోకి వస్తున్నది. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది.
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమైంది. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టంకట్టారు. అయితే, ఈ ఎన్నికల్లో ఓటర్లు ఉప ఎన్నిక (by elections)కు ఛాన్స్ ఇవ్వకపోవడం విశేషం.
Etala Rajender | బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘోర పరాజయం పాలయ్యారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి, ఓటమి చవి చూశారు.
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విచిత్రం చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీలుగా కొనసాగుతూ, అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన ముగ్గురు ఓటమి పాలయ్యారు. ఆ మాదిరిగానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్�
తెలంగాణ అసెంబ్లీలో ఈ సారి మహిళల సంఖ్య పెరిగింది. గత ఎన్నికల్లో ఆరుగురు మహిళా అభ్యర్థులు విజయం సాధించగా ఈ పర్యాయం వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. వీరిలో ముగ్గురు తొలిసారిగా ఎన్నికైనవారే ఉండటం విశేషం.
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ పాలిటిక్స్‌లో సరికొత్త ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తుదిదశకు చేరింది. ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి తొలిస�
Telangana Assembly Elections | టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించిన మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ భారత్ రాష్ట్ర సమితి విజయ దుందుబి మోగించిం�
Telangana Assembly Elections | ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ గెలుపొందారు. 23,023 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావుపై గెలుపొందారు.
KTR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపై భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తాజాగా స్పందించారు.