Telangana Assembly Elections | అలంపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు ముందంజ
అంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోడెదూడల విజయుడు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏడు రౌండ్ ముగిసే సరికి విజయుడు 5339 ఓట్ల లీడ్‌లో ఉన్నారు.
అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోడెదూడల విజయుడు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏడు రౌండ్ ముగిసే సరికి విజయుడు 5339 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

