Tejashwi Yadav | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీపై ఆర్జేడీ అగ్రనేత, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మరోసారి విమర్శలు చేశారు. బీజేపీ మత రాజకీయాలతో దేశంలో హింసను ప్రేరేపిస్తున్నదని ఆరోపించారు.
దేశంలో బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఆర్జేడీ అగ్ర నాయకుడు, బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తేజస్వియాదవ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ స్థితిగతులు, వాతావరణం చాలా దారుణ�
Prashant Kishor | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి విమర్శలు గుప్పించారు. 2025 ఎన్నికల తర్వాత తాను సీఎం కాలేనని తెలిసే నితీశ్‌కుమార్.. ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వియాదవ్‌ను
Tejashwi Yadav | దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అగ్ర నాయకుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్.. మరోసారి
తన రాజకీయ వారసుడిగా, భవిష్యత్తులో జేడీయూ, ఆర్జేడీ కూటమిని నడిపించే నాయకుడిగా తేజస్వీ యాదవ్ ఉంటారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
Lalu Prasad Yadavs | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈ విషయాన్ని ఆయన చిన్న కుమారుడు, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ ట్విట్టర్ ద్వారా �
సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్ విభాగాల్లో నియామకాలకు సంబంధించిన నియామక పత్రాలను తేజస్వీ యాదవ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం నితీశ్ కుమార్ పాదాలను తాకి ఆయన ఆశీసులు పొందారు.
Tejashwi Yadav | నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ అగ్ర నాయకుడు తేజస్వి యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. బీహార్‌పై కేంద్ర ప్రభుత్వం
Tejashwi Yadav | ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న తొందర తనకేమీ లేదని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ప్రకటించారు. వచ్చే ఏడాది సీఎంగా బాధ్యతలు చేపడతాడని జరుగుతున్న ప్రచారాన్ని
ఇప్పుడు ఎన్డీయే అనేది అసలు లేదని తేజస్వీ యాదవ్ విమర్శించారు. జేడీ(యూ), అకాలీదళ్, శివసేన వంటి మిత్ర పక్షాలు రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని వీడాయని అన్నారు.
ప్రస్తుతం దేశంలో బీజేపీ పాలన వల్ల అన్ని వర్గాలు రోడ్డున పడ్డాయి. ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.80కి దిగజారింది. బీజేపీ విద్వేష రాజకీయాల వల్ల దేశం వర్గాలుగా విడిపోయే పరిస్థిత