నైతిక దుష్ప్రవర్తనకు పాల్పడిన చట్టబద్ధమైన శాశ్వత నివాసులు లేదా గ్రీన్‌కార్డు హోల్డర్లను దేశం నుంచి బహిష్కరించడాన్ని సరిహద్దు అధికారులకు సులభతరం చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు జారీచేస�
ప్రైవేట్ వైద్య కళాశాలలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను ఈడబ్ల్యూఎస్ అర్హత కోసం నిర్ణయించిన రూ.8 లక్షల వార్షిక ఆదాయ పరిమితిని ఎలా సమన్వయం చేసుకోవచ్చని ప్రశ్నిస్తూ ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఈడబ్ల్యూస్) చె�
Supreme Court | ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నుంచి పేరు తొలగించబడిన వారికి రేషన్ నిరాకరిస్తూ పశ్చిమబెంగాల్ (West Bengal) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) లో బుధవ
Tamil Nadu : తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న తిరుపరకుండ్రం కొండపై దీపం వెలిగించవచ్చు అంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ తమిళనాడు ప్రభు�
ఆయోధ్య రామాలయం విరాళాల్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించి వస్తున్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని, సీబీఐ విచారణ జరుపాలంటూ సుప్రీంకోర్టులో సోమవారం ఒక పిటిషన్ దాఖలైంది.
Banks | అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ)లకు ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ మొండి బకాయిలను అమ్ముకోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రుణగ్రహీతలు, బ్యాంకులు, ఏఆర్‌సీలు కుమ్మక్కయ్యాయంటూ తీవ్ర వ్య
ఫుట్ పాత్ల మీద నడవడం ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రోడ్డుపై వాహనాలు వెళ్లడం కంటే ఫుట్‌పాత్ మీద నడిచే హక్కుకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసింది. శుక్రవారం ఓ కేసు విచారణలో �
ఆధార్ ను పౌరసత్వం, నివా స స్థలం, చిరునామా కు రుజువుగా తప్పు గా వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందనను కోరింది. ఆధార్ వినియోగాన్ని గు
తెలంగాణలోని మియాపూర్ సమీపంలోని అమీన్పూర్లో అభివృద్ధి చెందుతున్న పల్సస్ గ్రూపు ఏఐ హెల్త్‌కేర్ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ హబ్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ఉద్యమశీలత ఒక వ్యాపారంగా మారిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రోడ్డు నిర్మాణ పనుల్లో ప్రభుత్వ ఉద్యోగికి అడ్డుపడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఆర్టీఐ కార్యకర్తతోపాటు �
Deepak Prakash : బిహార్ మంత్రిగా ఉన్న యువ నేత దీపక్ ప్రకాష్‌కు పదవీ గండం పొంచి ఉంది. ఆయనకు శాసన సభ, మండలిలో ఎలాంటి సభ్యత్వం లేకుండానే ఆరు నెలలకుపైగా మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. అది కూడా క్యాబినెట్ మంత్రిగా.
సాంకేతికత ఎంత వేగంగా దూసుకుపోతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తున్నా, ఆధునిక మానవ నాగరికతను నిలబెడుతున్న అత్యంత శక్తిమంతమైన ‘సహజ ఇంధనం’ ఒకటి ఉంది.
మధ్యప్రదేశ్ నుంచి తన రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవా లు చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షీ నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.