Stocks | వడ్డీరేట్లను యధాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఇన్వెస్టర్లకు రుచించలేదు. ఫలితంగా ప్రైవేట్ బ్యాంకులస్టాక్స్ పతనంతో బీఎస్ఈ సెన్సెక్స్ 724 పాయింట్లు నష్టపోయింది.
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా వస్తున్న సానుకూల సంకేతాలకు తోడు, దేశీయంగా దిగ్గజ షేర్లు రాణించడం కలిసొచ్చింది. దాంతో బుధవారం నాటి ట్రేడింగ్‌ను మార్కెట్లు
Stocks | వచ్చే సంవత్సర బడ్జెట్ (2024-25)ను కొద్దిసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు సమర్పించనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తున్నది.
స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్‌పడింది. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలను లాభాలవైపు నడిపించాయి.
భారీ అలజడి. మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణకు పెద్దపీట వేయడంతో సూచీలు ఒక్కసారిగా పడిపోయాయి. సెన్సెక్స్ ఏడాదిన్నర కాలంలో అత్యంత భీకర నష్టాన్ని చవిచూసింది. దీంతో మార్కెట్ సంపద ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల�
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్లపై బుధవారం బేర్ పట్టు బిగించింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఇంకా అదే ట్రెండ్ కొనసాగిస్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా వెయ్యికి పైగా
Investers Wealth | మకర సంక్రాంతి రోజు సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు తాజా కొత్త రికార్డులు నెలకొల్పాయి. దీంతో ఐదు సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.9.68 లక్షల కోట్లు పెరిగింది.
Demat Accounts | ఇన్వెస్టర్లకు రోజురోజుకు స్టాక్ మార్కెట్లపై క్రేజ్ పెరుగుతున్నది. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఏరోజుకారోజు కొత్త రికార్డులు నమోదవుతుంటే.. నవంబర్ నెలతో పోలిస్తే డిసెంబర్ నెలలో డీమ్యాట్ ఖాతాలు 50 శాతాన
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. గత రెండు సెషన్లుగా భారీగా నష్టపోయిన సూచీలకు రియల్టీ, విద్యుత్, ఆర్థిక షేర్ల నుంచి లభించిన మద్దతుతో భారీగా లాభపడ్డాయి.
Market Capitalisation | రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడటంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. దీంతో గురువారం ఇన్వెస్టర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.24 లక్షల కోట్లు పెరిగింది.
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా నష్టపోయాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు సూచీలను మరింత నష్టాల్లోకి నెట్టాయి.