తీవ్ర ఒడుదొడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త స్థాయిలను అధిరోహించాయి. శుక్రవారం ఉదయం నష్టాల్లో ట్రేడైనా.. ఆఖర్లో మాత్రం లాభాలనే అందుకున్నాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచ�
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో భారీగా పుంజుకున్న సూచీలకు చివర్లో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో భారీ లాభాలను నిలుపుకోలేకపోయింది. బ్లూ�
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకుల నడుమ భారీ లాభాలనే అందుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్, ఫలితాల ప్రభావం ట్రేడింగ్‌పై ప్రస్ఫుటంగా కనిపించింది. మదుపరులు అమ్మకాలు, కొనుగోళ్ల మధ్�
దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావడంతోపాటు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూడటంతో వరుసగా నాలుగోరోజూ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చేవారం విడుదలకానుండటంతో మదుపరుల్లో టెన్షన్ నెలకొన్నది. దీంతో అమ్మకాలకు మొగ్గుచూపడంతో వరుసగా మూడోరోజు మంగళవారం సూచీలు నష్టపోయాయి.
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను అందుకున్నాయి. ఆటుపోట్ల నడుమ మదుపరులు పెట్టుబడులకే మొగ్గారు. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్
లాభాలతో కళకళలాడిన స్టాక్ మార్కెట్లలో పార్లమెంట్ ఎన్నికలు అలజడిని సృష్టించాయి. ఈసారి ఎన్నికల్లో నరేంద్ర మోదీ సర్కార్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవంటూ వస్తున్న అంచనాలు సూచీల్లో పెను తుఫాన్ �
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు పడుతూలేస్తూ సాగాయి. ఆఖరి రోజున భారీ నష్టాల కారణంగా స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఓవరాల్‌గా మదుపరులు.. అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య ఊగిసలాడారు.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.17,257.87 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం వరుసగా నాలుగో రోజు నష్టాలతో ముగిశాయి. తొలుత లాభాలతోనే సూచీలు ట్రేడయినా బ్యాంకింగ్ స్టాక్స్ పతనం కావడంతో నష్టాలతోనే ముగిశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లపై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా అలజడికి గురయ్యాయి. మదుపరుల్లో ఆందోళన పెరగడంతో అమ్మకాలక
గత వారం స్టాక్ మార్కెట్లు రికార్డులతో అదరగొట్టినా.. పడుతూ లేస్తూనే సాగాయి. కొత్త గరిష్ఠాల వద్ద మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. ఫలితంగా ఈ వారం కూడా లాభాల స్వీకరణకు వీలుందన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల �
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను చవిచూశాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం గణాంకాలు పెరగడంతో రాబోయే ద్రవ్యసమీక్షల్లో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల తగ్గింపును పక్కకు పెట్టవచ్చన్న అంచన�
గత వారం స్టాక్ మార్కెట్లు లాభాలతో అదరగొట్టాయి. మదుపరులు పెట్టుబడులకు పెద్దపీట వేశారు మరి. అయితే ఈ వారం లాభాల స్వీకరణకు వీలుందన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.