దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుస లాభాలు రెండు రోజులకే పరిమితమవడంతో గురువారం సూచీలు పడిపోకతప్పలేదు. కొనుగోళ్లను పక్కనబెట్టి మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేశారు.
దేశీయ కరెన్సీకి మరిన్ని చిల్లులు పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ఇతర కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనిమిది నెల
ఐటీ షేర్లు ర్యాలీ జరపడంతో వరుసగా రెండో రోజూ స్టాక్ మార్కెట్ పెరిగింది. గత శుక్రవారం 480 పాయింట్లు ర్యాలీ జరిపిన బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం మరో 232 పాయింట్లు జతచేసి 65,953 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేరీతిలో క్�
Stock Markets | వరుసగా మూడు రోజులపాటు భారీ నష్టాల్ని చవిచూసిన మార్కెట్ శుక్రవారం అంతర్జాతీయ సానుకూల సంకేతాల కారణంగా కొంతవరకూ కోలుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ 480 పాయింట్ల లాభంతో 65,721పాయింట్ల వద్ద ముగిసింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. అమెరికాపై గ్లోబల్ రేటింగ్ దిగ్గజం ఫిచ్ వేసిన రేటింగ్ బాంబుతో ప్రపంచ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు కూడా వరుసగా మూడోర�
Sensex | దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. వరుసగా రెండురోజులుగా భారీగా నష్టపోయిన సూచీలకు బ్లూచిప్ సంస్థల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు దన్నుగా ని�
స్టాక్ మార్కెట్లలో ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. బ్లూచిప్ సంస్థల షేర్లలో క్రయ విక్రయాలు అధికంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మార్కెట్ల పతనానికి ఆజ్యంపోశాయి. పెరుగుతున్న ద
Stock Markets | స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, చమురు రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు కుమ్మరించడంతో సూచీలు �
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టపోయాయి. తొలి త్రైమాసికంలో ఫలితాలు అంచనాలకు చేరుకోలేకపోవడంతో మదుపరులు బ్లూచిప్ సంస్థల షేర్లను భారీగా విక్రయించారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగ
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌పడింది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల దన్నుతో వరుసగా ఆరు రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన సూచీలకు ఇన్ఫోసిస్ గండికొట్టింది. ఈ ఏడాది ఆదాయ వృద్ధి అంతంత మాత్రంగానే ఉం
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగిశాయి. రోజుకొక రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న సూచీలు గురువారం మరో శిఖరానికి చేరుకున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరిస్తుండటం, బ్యా
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న తీవ్ర ఒడిదుడుకులు.. భారీ లాభాలను ఆవిరి చేసేశాయి. గురువారం ట్రేడింగ్‌లో ఆరంభం నుంచే మదుపరులు కొనుగోళ్లకు పెద్దపీట వేయడంతో సూచీలు పెద్ద ఎత్తున పెరిగాయి.
Cyient DLM | దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సంస్థ సైయెంట్ డీఎల్ఎం లిమిటెడ్ ఎంట్రీ అదిరింది. లిస్టింగ్ రోజే సంస్థ షేర్ ధర 59 శాతం పెరిగింది. సోమవారం రూ.420.75 వద్ద, నేషన�