YouTuber Nancy: కెనడాలో దారుణ హత్యకు గురైన పంజాబీ మహిళా యూట్యూబర్..
YouTuber Nancy : పంజాబీ మూలాలు ఉన్న 45 ఏళ్ల మహిళను కెనడాలో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఒంటారియోలోని లాసల్లిలో జరిగింది. బాధిత వ్యక్తిని నాన్సీ గ్రేవల్గా గుర్తించారు. యూట్యూబర్‌గా ఆమెకు గుర్తింపు ఉన్నది.
ఒంటారియో: పంజాబీ మూలాలు ఉన్న 45 ఏళ్ల మహిళను కెనడాలో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఒంటారియోలోని లాసల్లిలో జరిగింది. బాధిత వ్యక్తిని నాన్సీ గ్రేవల్(YouTuber Nancy)గా గుర్తించారు. యూట్యూబర్‌గా ఆమెకు గుర్తింపు ఉన్నది. మంగళవారం రాత్రి ఆమెపై అటాక్ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. రాత్రి 9.30 నిమిషాల సమయంలో ఓ వ్యక్తిని కత్తితో పొడిచినట్లు కాల్ వచ్చిదని పోలీసులు చెప్పారు. ఆమెను వెంటనే ఎసెక్స్-విండ్సర్ ఎమర్జెన్సీ ఆస్పత్రికి తరలించారు. అయితే గాయాలతో ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు తేల్చారు. సోషల్ మీడియాలో చాలా చురుకైన కామెంట్లు చేయడంలో నాన్సీ గ్రేవెల్కు పేరున్నది. ఇండో-కెనడా ఉద్రిక్తతలపై కామెంట్ చేశారు. జస్టిన్ ట్రూడోను, ఖలిస్తానీ ఉగ్రవాదులను ఆమె ఖండించారు. పంజాబీకి చెందిన మత, రాజకీయవేత్తలను కూడా విమర్శించేవారు. బాధిత వ్యక్తి కుటుంబానికి కెనడా పోలీసులు సంతాపం ప్రకటించారు. అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు కన్ఫర్మ్ చేయలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

