Punjab Rains: పంజాబ్‌లో భీకరంగా వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో వరదలు ముంచెత్తుతున్నాయి. వానల వల్ల రాష్ట్రంలో 23 మంది మృతిచెందారు. సుమారు వెయ్యి గ్రామాలకు పైగా మునిగిపోయాయి.
ప్రతిపాదిత భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా పంజాబ్, మధ్యప్రదేశ్‌సహా అనేక రాష్ర్టాలలో రైతులు నిరసనలు తెలిప�
ఐటీ రంగానికి ప్రధాన కేంద్రంగా ఎదిగిన హైదరాబాద్‌కు సెమీకండక్టర్ల పరిశ్రమ ఎండమావిగానే కనిపిస్తున్నది. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమోబైల్ రంగాలకు కీలకమైన చిప్‌లను తయారు చేసే ఈ పరిశ్రమలను కేంద్ర ప్�
Passengers Jump Out Of Moving Bus | కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఇది చూసి ప్రయాణికులు భయాందోళన చెందారు. బస్సు కదులుతుండగా కొందరు మహిళలు కిందకు దూకారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Patients Die | సాంకేతిక లోపం వల్ల కొంతసేపు ఆక్సిజన్ సరఫరా తగ్గింది. దీంతో ఐసీయూలో ఉన్న ముగ్గురు రోగులు మరణించారు. ఈ సంఘటన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
Human Bridge | భారీ వర్షాలకు రోడ్డు తెగిపోయింది. రోడ్డుకు ఒకవైపు స్కూల్ విద్యార్థులు చిక్కుకున్నారు. నడుం లోతులో పారుతున్న వరద నీటిలో ఇద్దరు వ్యక్తులు మానవ వంతెనగా ఏర్పడ్డారు. దీంతో స్కూల్ విద్యార్థులు వారి మ�
Anmol Gagan Maan | రాజకీయాలను వీడాలని నిర్ణయించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్ తెలిపారు. శనివారం తన శాసన సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. అసెంబ్లీ స్పీకర్‌కు రాజీనామా పత్రం అందజేశారు.
భారత దిగ్గజ అథ్లెట్ ఫౌజా సింగ్ కన్నుమూశారు. జలంధర్ సమీపంలోని బియాస్ పిండ్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 114 ఏండ్ల ఫౌజా సింగ్ తుదిశాస్వ విడిచారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా,
Pakistan: పాకిస్థాన్‌లోని పంజాబ్‌కు చెందిన 9 మంది బస్సు ప్రయాణికుల్ని మిలిటెంట్లు కాల్చి చంపారు. బలోచిస్తాన్ ప్రావిన్సులోని ఓ బస్సు నుంచి వాళ్లను అపహరించి ఆ తర్వాత ఈ ఘటనకు పాల్పడ్డారు.
క్రికెట్ ఆడుతూ ఓ వ్యక్తి మైదానంలోనే హఠాత్తుగా కుప్పకూలి ప్రాణాలు విడిచిన ఘటన పంజాబ్‌లోని ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకెళ్తే.. ఫిరోజ్‌పూర్‌కు చెందిన హర్జీత్ సింగ్ అనే యువకుడు, స్థ�
Batter Dies on Pitch : అప్పటిదాకా హుషారుగా క్రికెట్ ఆడిన అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సిక్సర్ బాదిన తర్వాత గుండెపోటు (Heatattack) కారణంగా పిచ్ మీదనే పడిపోయాడు. అప్పటిదాకా సరదాగా క్రికెట్ ఆడిన అతడు అక్కడికక్కడే మరణించ