రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టింది. రైతులందరూ ఒకే చోట కూర్చొని సమావేశాలు నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో రైతు వేదికలనూ నిర్మించింది.
అంధత్వరహిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2018లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేసి�
మత్స్యకారుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంపీపీ గోవర్ధన్ పేర్కొన్నారు. జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టులో ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న చేప, రొయ్య పిల్లలను బుధవారం వదిలారు.
సింగరేణి థర్మల్ విద్యుత్తు ప్లాంట్ (ఎస్టీపీపీ) సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న మూడో యూనిట్ (800 మెగావాట్లు)కు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతోపాటు కేంద్ర, రాష
ప్రతి పేదవాడికి సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పం. ఈ మేరకు వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో భాగంగా మండలంలోని గూడూరు గ్రామపంచాయతీ పరిధిలో అద్దంకి-నార్కట్పల్లి రహదారి వెంట మొక్కలను నాటారు.
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. అధిక వడ్డీ రుణ భారం నుంచి మహిళా స్వయం సహాయక సభ్యులను రక్షించడానికి ప్రభుత్వం బ్యాంకు లింకేజీ రుణాలతోపాటు ప్రతిష్ట
కేంద్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధి పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నదని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతున్నది. పరిశ్రమలకు అనుకూలంగా తెలంగాణలోని అన్ని జిల్లాలను టీఎస్ఐఐసీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన 56 పారిశ్�
తెలంగాణ ప్రభుత్వ హయాం లో కులవృత్తులకు పూర్వ వైభవం సంతరించకున్నది. నేడు మత్స్యకారులు, గౌడన్నలేకాదు కులవృత్తుల వారికి ఐదు వేళ్లు నోట్లోకి పోతున్నాయంటే అదే తెలంగాణ ప్రభుత్వ రథసారధి కేసీఆర్ చలువే అంటున్న
వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్లా 5వేల సూక్ష్మ, చిన్నతరహా ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటును రాష్ట్ర పరిశ్రమల శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. రూ.50 లక్షలదాకా పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేస్తే రూ.10 లక్షలకు మించకుండా 35%