Peddapalli-Palakurthy | పెద్దపల్లిలో కల్వర్ట్ను ఢీకొన్న కారు.. దంపతులు మృతి
Peddapalli-Palakurthy | పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్ట్ను ఢీకొనడంతో దంపతులు దుర్మరణం చెందారు.
Peddapalli-Palakurthy | మంచిర్యాల అర్బన్, మార్చి 17: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్ట్ను ఢీకొనడంతో దంపతులు దుర్మరణం చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాలకు చెందిన లయన్స్ క్లబ్, క్రెడాయ్ సభ్యుడైన ఎడ్ల శ్రీనివాస్, రజిత దంపతుల కుమార్తె రిషిత హైదరాబాద్‌లో చదువుకుంటుంది. కూతుర్ని చూసేందుకు హైదరాబాద్ వెళ్లిన శ్రీనివాస్ దంపతులు సోమవారం రాత్రి మంచిర్యాలకు తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలోకి వచ్చాక వారి కారు అదుపతప్పి కల్వర్ట్ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న దంపతులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

