హనుమకొండ చౌరస్తా : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ( Peddi Sudarshan Reddy) కి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అండ్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఘనంగా నివాళులర్పించారు ( Tribute ) . వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని ఆయన నివాసంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి హెచ్ఆర్పీడబ్ల్యూఏవో ఫౌండర్ గొట్టిముక్కల మాధవాచారి, రాష్ట్ర అధ్యక్షుడు జినుకల నవనీత్ ముదిరాజ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.