తెలంగాణ నేడు అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరులో అద్భుతాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. త్వరలోనే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పారు.
తెలంగాణ దశాబ్ది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యుత్ విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్తమ సేవలందించిన ఉద్య
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.276 కోట్లు మంజూరు చేసింది. దీంతో బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌ
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగం పుంజుకోనున్నాయి. సచివాలయం లో జరిగిన మొదటి సమీక్షలో జూలై నాటికి కరివెన జలాశయానికి నీళ్లు అందించాలని సీఎం కేసీఆర్ ఇంజినీరింగ్ అధికారులకు లక్ష్యం నిర్దేశిం�
ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ గీత కార్మికులను గుర్తించలేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ గౌడలను గుర్తించి వారి అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించారని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం చరిత్రలో న
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని, జూలై వరకు కరివెన జలాశయానికి నీళ్లను తరలించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉన్నతాధికారులను ఆదేశించారు.
కాకతీయుల కళావైభవ చిహ్నం.. చారిత్రక రామప్ప ఆలయం పులకించిపోయింది. యునెస్కో గుర్తింపు తర్వాత తొలిసారిగా ఇక్కడ నిర్వహించిన ప్రపంచ వారసత్వ ఉత్సవాలు అంబరాన్నంటాయి.
దళితుల అభ్యు న్నతికి బీఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాతపాలమూరు, కొత్త బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబ�
Srinivas Goud | హైదరాబాద్ : బీసీ గణన నిర్వహించకుండా, మంత్రిత్వశాఖ ఇవ్వకుండా, రిజర్వేషన్లు అమలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేయాలని మంత్రి శ్రీనివ�
ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లను తెలుగు నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించింది.
Minister Mahamood Ali | రాష్ట్రంలో లౌకికవాదం, మతసామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని హోం శాఖ మంత్రి మహమూద్‌అలీ (Minister Mahamood Ali ) అన్నారు.
సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కే విజయరామారావు (85) సోమవారం కన్నుమూశారు. ఆయనకు మధ్యాహ్నం 1.30 గంటలకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానకు తరలించారు.
పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ దేవస్థానం వద్ద శాంతానారాయణగౌడ్, లక్ష్మీ వేంకటేశ్వరస్వామి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించాలని సంకల్పించినట్లు ఎక్సైజ్, క్�