దర్శక దిగ్గజం, కళాతపస్వి కే.విశ్వనాథ్ పార్థీవదేహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. యావత్ భారతదేశంలో విశ్వనాథ్‌కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు.
ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల తెలంగాణలో రైతులు ఆర్థిక అభివృద్ధిని సాధిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
స్వరాష్ట్ర సాధన చేపట్టిన టీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. జాతీయ రాజకీయాల్లో మార్పు కోసం సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్గా మారాక తొలి ఆవిర్భావ సభను ఖమ్మంలో బుధవారం నిర్వహించారు.
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) చైర్మన్‌గా డాక్టర్ ఈడిగ ఆంజనేయగౌడ్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆంజనేయగౌడ్ అధికారిక ఉత్తర్వులపై సంతకం చేశారు
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలో మంత్రి, ఎమ్మెల్యేలు సందడి చేశారు. సోమవారం తెల్లవారుజామున ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
Tirumala temple | వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని పలువురు తెలంగాణ ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున వైకుంఠ ద్వారం గుండా మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్, చామకూర మల్లారెడ్�
పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ ఆలయానికి మహర్దశ చేకూరనున్నది. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు విడుదల చేశారు.
ఎంతో ఆత్మవిశ్వాసంతో ‘పిడికెడు’ మందితో తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రస్థానాన్ని ప్రారంభించిన ఉద్యమ రథసారథి కేసీఆర్‌కు 2008-09లలో రెండు బలమైన ఎదురుదెబ్బలు తగిలాయి. 2008లో 15 మంది టీఆర్ఎస్ శాసనసభ్యులు, నలుగురు ఎంప�
కడుపు నింపి, ఆర్థికంగా బలం చేకూర్చేందుకు ఎవరైతే వెంట నిలుస్తారో వారికి మద్దతుగా నిలవడమే ధర్మం అని కర్ణాటకలోని బ్రహ్మశ్రీ నారాయణగురు శక్తిపీఠం పీఠాధిపతి, ఆర్య ఈడిగ రాష్ట్రీయ మహా మండలి జాతీయ అధ్యక్షుడు ప�
Pranavananda Swamy | కర్ణాటక గీత కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించినందుకు తెలంగాణ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్లకు.. గీత కార్మికుల పక్షాన కర్ణాటకలో కల్లు నిషేధంపై సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్న
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఓ శాఖ నిర్లక్ష్యం మ హబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి శాపంగా మారింది. వరద నీరు సాఫీగా వెళ్లేందుకు ఏర్పాటు చేసిన చిన్నచిన్న కల్వర్టులను జాతీయ రహదారి శాఖ అధికారులు మూసివేయడంతో పా�