Group 1 Aspirants | గూప్ -1 అభ్యర్థుల రణగర్జన.. ఫొటోలు
నిరసన హారం తెలంగాణ ఉద్యమాన్ని సాగరహారం హోరెత్తించింది. నాటి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజానీకం తరలివచ్చింది. గ్రూప్ -1 పరీక్ష వాయిదా వేయాలని శనివారం చేపట్టిన నిరుద్యోగుల ర్యాలీ అదే స్ఫూర్తిని తలపించింది.